Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » ఆకర్షణలు » వరాహ

వరాహ, జింద్

2

వరాహం అనేది సంస్కృత పదం . దాని అర్ధం 'మొగ పంది'. పురాణాల ప్రకారం భక్తులను రక్షించటానికి శ్రీ మహా విష్ణువు ధరించిన పది అవతారాల లో ఒకటి . హిరణ్యకశిపుడు భూమిని దొంగిలించి , మహా సముద్రం లో దాచినప్పుడు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమి ని రక్షించాడని పురాణం . వరాహుని విగ్రహం , మానవుని శరీరం తో వరాహపు తలతో ఉంటుంది .

జింద్ యొక్క ముఖ్య పట్టణా నికి పది కి మీ దూరం లో బరహ్ గ్రామం లో శ్రీ మహా విష్ణువుకి అంకితమైన వరాహ తీర్థ పుణ్యక్షేత్రం ఉన్నది . అందుకే ఇక్కడ కొలనులో స్నానం చేసిన వారికీ మహా విష్ణువు యొక్క ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు .

ఎవరయితే ఇక్కడ నివసిస్తారో వారికి అగ్ని స్థోమ అంతటి ఆధ్యాత్మిక స్థితి లభిస్తుందని నమ్ముతారు . అగ్ని స్థోమ అనేది అగ్ని దేవునికి రోజుల కొద్ది పూజించి ఒక జంతువును బలి ఇవ్వటం తో ముగుస్తుంది .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun