Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » బల్సమండ్ సరస్సు

బల్సమండ్ సరస్సు, జోధ్పూర్

1

 క్రీ.శ. 1159 లో బాలక్ రావు పరిహార్ చే నిర్మించబడిన బల్సమండ్ సరస్సు, జోధ్పూర్-మందోర్ రోడ్డు పై ఉంది. గతంలో ఈ సరస్సు మందోర్ నీటి జలాశయంగా ఉండేది. పచ్చటి తోటల మధ్య వుండే ఈ సరస్సు విచిత్రంగా తోడేళ్ళకు, నెమళ్లకు ఆవాసంగా వుంటుంది. బల్సమండ్ లేక్ పాలెస్, సరస్సుకి ఎదురుగా ఉంది.

ఈ భవనం జోధ్పూర్ రాజ కుటుంబాలకు వేసవి విడిదిగా వుండేది. సాంప్రదాయ రాజపుతానా నిర్మాణ శైలిని ప్రదర్శిస్తున్న ఈ పాలెస్ జోధ్పూర్ ప్రసిద్ధ హెరిటేజ్ హోటళ్ళలో ఒకటి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun