ఆసియన్ ప్రసిద్ధి చెందిన జైన్ మరియు హిందూ టెంపుల్ . ఇది ఖిమ్సార్ కు 110 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్స్ 8 మరియు 11 శతాబ్దాల నాటివి. సూర్య టెంపుల్, కాలి టెంపుల్, సచియ మాత టెంపుల్ , మహావా టెంపుల్ చాలా అందంగా వుంది, శిల్ప విలువలు కలిగి వుంటాయి. ఇక్కడ కేమేల్ విహారం చేయవచ్చు. జోద్ పూర్ దీనికి సమీప ఎయిర్పోర్ట్ . రైలు స్టేషన్ జోద్ పూర్ - ఫలోది లైన్ లో కలదు. రోడ్డు ప్రయాణం చేయాలనుకునే వారు నేషనల్ హై వే 11 పై ప్రయాణించి చేరవచ్చు. ఇక్కడ ఒక సోలార్ పవర్ ప్లాంట్ కూడా కలదు.