Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోధ్పూర్ » ఆకర్షణలు » సిద్ధనాధ శివ దేవాలయం

సిద్ధనాధ శివ దేవాలయం, జోధ్పూర్

1

సిద్ధనాధ శివ ఆలయం తఖత్ సాగర్ కొండల మధ్యలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో జోధ్పూర్ లోని ఫిల్టర్ హౌస్ కు వెళ్ళే మరో అడ్డ దారి కూడా తగులుతుంది. ఈ మందిరం చేరుకోవడానికి రాతి మెట్లపై నడిచి వెళ్ళాలి. ఈ ప్రాంతం నిర్మానుష్యంగా వుండే రోజుల నాటి నుంచి ఈ ఆలయానికి చరిత్ర వుంది.

పూర్తిగా నిర్మానుష్యంగా వుండే ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాలలో గౌరవాదరాలు కలిగిని వీత్ రాగి నారాయణ్ స్వామీ అనే సాధువు ఒంటరిగా నివసించడం ప్రారంభించారు. తరువాత గౌరీశంకర్ అనే మరొ యోగి కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వికలానుగ్డైన అతని చేతికి నాలుగు వేళ్ళు మాత్రమే ఉండేవి, తరువాత అతను ‘నేపాలీ బాబా’ గా ప్రసిద్ది చెందాడు. అతను స్వంతంగా రాళ్ళను కొట్టి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయమే ఇపుడు సిద్ధనాధ శివాలయంగా ప్రసిద్ది చెందింది. ఇతరాలు  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri