Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » ఆకర్షణలు
  • 01సుకఫా సమన్నాయ్ క్షేత్ర

    సుకఫా సమన్నాయ్ క్షేత్ర

    మొదటి అహోం రాజు సుకఫా స్మారకార్ధం నిర్మించిన కట్టడం సుకఫా సంన్నాయ్ క్షేత్ర. జోర్హాట్, దేర్గావ్ లకు దగ్గరలో మొహబంధ వద్ద వుంది సుకఫా సమన్నాయ్ క్షేత్ర.

    దాదాపు ఆరు వందల సంవత్సరాలు వర్ధిల్లిన అహోం రాజ్యాన్ని స్థాపించిన వాడు సుకఫా. థాయి యువరాజు సుకఫా పాట్కాయి...

    + అధికంగా చదవండి
  • 02లచిత్ బోర్ఫుకాన్ మైదాం

    అహోం సేనానుల్లో గొప్పవాడిగా భావించే లచిత్ బోర్ఫుకాన్ స్మారకార్ధం లచిత్ బోర్ఫుకాన్ మైదాం నిర్మించారు. ఈఈ 16 వ శతాబ్దపు యోధుడి గౌరవార్ధం లచిత్ బోర్ఫుకాన్ మైదాం నిర్మించారు, ఎందుకంటే బలవంతులైన ముఘలాయిలను ఓడించిన ఏకైక అహోం యోధుడు ఇతనే.

     1672 లో లో సరాయిఘాట్...

    + అధికంగా చదవండి
  • 03రాజ మైదాం

    రాజ మైదాం

    జోర్హాట్ లో ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా భావించే రాజా మైదాం తోకలాయి నది దక్షిణపు ఒడ్డున వున్న సమాధి. దీన్ని 1894 అక్టోబర్ 1 వ తేదీన మరణించిన పురందర సి౦హుడి దహనం కోసం నిర్మించారు.

    రాజా మైదాం ను ముందుగా దివంగత రాజు అస్తికల కోసం నిర్మించారు కానీ ఈనాడది ఆ గొప్ప...

    + అధికంగా చదవండి
  • 04హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యం

    భారతదేశంలో దొరికే ఏకైక గిబ్బన్ పర్వత గిబ్బన్ కు హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యం నిలయంగా వుంది. 20.98 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి వున్న ఈ చిన్న అభయారణ్యంలో చాలా జంతువులూ, పక్షులూ కూడా వున్నాయి.

     హోలోన్గ్పార్ గిబ్బన్ వన్యప్రాణి అభయారణ్యంలో...

    + అధికంగా చదవండి
  • 05సిన్నమోరా తేయాకు తోట

    అస్సాం లోని తొలి తేయాకు తోట సిన్నమోరా తేయాకు తోట తన తేయాకుకు ప్రసిద్ది చెందింది. 1850 వ సంవత్సరంలో ఈ తోట పని చేయడం మొదలు పెట్టింది. ఈ తోటను మణిరాం దివాన్ స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జోర్హాట్ లో నియమితుడైన ఒక సహాయ కమిషనర్ వద్ద మణిరాం దివాన్ సిరస్తాదార్ గా...

    + అధికంగా చదవండి
  • 06బిల్వేశ్వర శివాలయం

    బిల్వేశ్వర శివాలయం

    జోర్హాట్ శివార్లలో వున్న మరో ప్రధాన పర్యాటక కేంద్రం బిల్వేశ్వర శివాలయం. ఈ ప్రాచీన దేవాలయం జిల్లాలోని ఉత్తర భాగంలో దక్షిణ ట్రంక్ రోడ్ పై వుంది. ఇది నిజానికి జోర్హాట్ నగరం నుంచి 37 వ నెంబర్ జాతీయ రహదారిపై 35 కిలోమీటర్ల దూరంలో వుంది. వేలాది మంది స్థానికులు,...

    + అధికంగా చదవండి
  • 07చంద్రకాంత హాండిక్ భవన్

    చంద్రకాంత హాండిక్ భవన్

    అస్సా౦ సాహిత్య సభ కు చంద్రకాంత హాండిక్ భవనం ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. 1926 లో రాధాకాంత హాండిక్ స్మారకంగా నిర్మించిన ఈ భవనాన్ని ఆయనే విరాళంగా ఇచ్చారు. నగరం ప్రసిద్ది చెందినా సాహిత్య ఔన్నత్యానికి ఈ చంద్రకాంత భవనాన్ని చిహ్నంగా భావిస్తారు. అస్సాం సాహిత్య సభకు...

    + అధికంగా చదవండి
  • 08తోకలాయి తేయాకు పరిశోధన కేంద్రం

    తోకలాయి తేయాకు పరిశోధన కేంద్రం

    తోకలాయి తేయాకు పరిశోధన కేంద్రం ప్రపంచం లోని ప్రాచీన తేయాకు పరిశోధన కేంద్రాలలో ఒకటి. తేయాకు నాణ్యతను, ఉత్పాదకతను పెంచడానికి శాస్త్రీయ పరిశోధన చేయడానికి దీన్ని 1911 లో స్థాపించారు. గత వందేళ్ళలో ఇది తన్ను తాను ప్రధాన పరిశోధన కేంద్రాల్లో ఒకటిగా...

    + అధికంగా చదవండి
  • 09జింఖానా క్లబ్

    జింఖానా క్లబ్

    జోర్హాట్ లో బ్రిటిష్ వారి ఉనికిని గుర్తు చేసే పాత భవనాలలో ఒకటి జింఖానా క్లబ్. 1876 ప్రాంతాల్లో జోర్హాట్ పరిసరాల్లోని తేయాకు తోటలను నిర్వహించే బ్రిటిష్ వారికి వినోద కేంద్రంగా జింఖానా క్లబ్ అధికారికంగా స్థాపించారు. నగర కేంద్రం నుంచి క్లబ్ వరకు వేసిన రోడ్డు జోర్హాట్...

    + అధికంగా చదవండి
  • 10బంగాల్ పుఖురి

    బంగాల్ పుఖురి

    జోర్హాట్ లోని నా-ఆలి వద్ద వున్న సుప్రసిద్ధ జలాశయం బంగాల్ పుఖారి. ఈ చెరువు నిర్మాణానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

    1739 లో రూప సింగ్ బంగాల్ బదన్ బర్పుఖాన్ అనే ఒక అహోం రాజును చంపాడు. బర్ఫుకాన్ నియంతలా ప్రవర్తించి...

    + అధికంగా చదవండి
  • 11తెంగల్ భవన్

    తెంగల్ భవన్

    మొదటి అస్సామీ దినపత్రిక ప్రచురితమైన కార్యాలయం తెంగల్ భవనం. తెంగల్ భవనం జోర్హాట్ సమీపంలోని టిటాబోర్ లో వున్న జలుకోనిబారి లో వుంది. అస్సామీ భాష లో ప్రచురితమైన తొలి దినపత్రిక మాత్రమె కాక, భారత దేశంలోని ఒక కుగ్రామం నుంచి ప్రచురితమైన తొలి దిన పత్రిక కూడా తెంగల్ భవన్...

    + అధికంగా చదవండి
  • 12బురిగోసైన్ దేవాలయం

    బురిగోసైన్ దేవాలయం

    బురిగోసైన్ దేవాలయం జోర్హాట్ లోని ప్రసిద్ధ దేవాలయం. ఇది నగరం మధ్యలో వుండి, ఈ ప్రాంతంలోని ప్రజలు, యాత్రికులు అందరిచేతా బాగా పూజింప బడుతుంది. ఇక్కడి ప్రధాన దైవం బురిగోసైన్. ఈ గుడి పూజారి విగ్రహం కూడా గుడిలో వుంటుంది.

    ఈ రెండు విగ్రహాలను జయంతియా నుంచి తెచ్చారని,...

    + అధికంగా చదవండి
  • 13పూర్ణానంద బురగోహిన్ మైదాం

    పూర్ణానంద బురగోహిన్ మైదాం

    పూర్ణానంద బురగోహిన్ భౌతిక కాయాన్ని దహనం చేసిన సమాధి పూర్ణానంద బురగోహిన్ మైదాం. మచ్చర్ హాట్ లో రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తీ ఆయన. శివసాగర్ వెళ్ళే దారిలో జోర్హాట్ నగర కేంద్రం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో పూర్ణానంద బురగోహిన్ మైదాం వుంది.

    1817 లో పూర్ణానంద...

    + అధికంగా చదవండి
  • 14కున్వారి పుఖురి

    కున్వారి పుఖురి

    కున్వారి పుఖురి జోర్హాట్ శివార్లలో వున్న పెద్ద చెరువు, ప్రధాన పర్యాటక కేంద్రం. ఈ చెరువును నిర్మించారని చెప్పబడే అహోం రాజు సతయాలియా దిలబంధ బోర్గోహైన్ అనే ఆయన మనుమరాలు పర్బతియా కున్వారి పేరిట ఈ చెరువుకు నామకరణం చేయబడింది.

    + అధికంగా చదవండి
  • 15ఘర్ ఆలి

    ఘర్ ఆలి

    ఘర్ ఆలి జోర్హాట్ లోని చారిత్రిక ప్రదేశం, అలాగే అహోం సంస్కృతికి చెందిన స్మారకాలు కొనడానికి వీలయ్యే ప్రాంతం. అహోం రాజులు మోమారియాలతో యుద్ధం చేసేటప్పుడు అహోం పాలన సాగిన కాలం లో ఘర్ ఆలి నిర్మించారు. సియోనీ ఆలి నుంచి నాహా పర్వతాల దాకా విస్తరించే పెద్ద ఆనకట్ట ఘర్ ఆలి....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat