Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » ఆకర్షణలు » బిల్వేశ్వర శివాలయం

బిల్వేశ్వర శివాలయం, జోర్హాట్

1

జోర్హాట్ శివార్లలో వున్న మరో ప్రధాన పర్యాటక కేంద్రం బిల్వేశ్వర శివాలయం. ఈ ప్రాచీన దేవాలయం జిల్లాలోని ఉత్తర భాగంలో దక్షిణ ట్రంక్ రోడ్ పై వుంది. ఇది నిజానికి జోర్హాట్ నగరం నుంచి 37 వ నెంబర్ జాతీయ రహదారిపై 35 కిలోమీటర్ల దూరంలో వుంది. వేలాది మంది స్థానికులు, యాత్రికులు ఏడాది పొడవునా ఈ శివాలయాన్ని సందర్శిస్తారు.

రుచినాత్ బుర్గోహైన్ నిర్మించిన ఒక కొలను ఈ దేవాలయం లో వుంది. ఈ చెరువు స్థానికులకు ప్రధానమైన ఈ గుడి అందాన్ని ఇనుమడింప చేస్తుంది. అహోం రాజులు, వారి ప్రజల ధార్మిక విశ్వాసాల గురించి ఈ దేవాలయ౦ తెలియచేస్తు౦ది. ఈ గుడి నిర్మాణం అహోం రాజుల కాలంలో నిర్మించిన ఇతర ధార్మిక కట్టడాలను పోలి వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat