Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జోర్హాట్ » ఆకర్షణలు » దేకియాకోవా నామఘర్

దేకియాకోవా నామఘర్, జోర్హాట్

2

దేఖియాకోవా బోర్నామఘర్ జోర్హాట్ లోని ప్రసిద్ధ ధార్మిక కేంద్రాల్లో ఒకటి. దీన్ని దేకియాకోవా అనే పేరు పడ్డ చిన్న గ్రామంలో శ్రీమంత శంకరదేవుని శిష్యుడు, సంస్కర్త అయిన సాధువు మాధవదేవుడు స్తాప్న్చాడు.

 ప్రజలను సంస్కరించే ఉద్దేశ్యంతో మాధవదేవుడు ఈ ప్రాంతాల వెంట పర్యటిస్తూ ఒక చిన్న అనామక గ్రామంలో ఆగాడు. ఒక పేద, వృద్ధ స్త్రీని ఆశ్రయం కోసం అడిగాడు. తన పేదరికం వల్ల ఆమె ఈ సాధువుకు దేకియా సాక్ (తేలిగ్గా దొరికే పోశాకాహరమైన ఆకుకూర) తో కలిపినా అన్నం పెట్టింది. దాంతో ముగ్ధుడైన మాధవదేవుడు అక్కడే ఒక ప్రార్ధన శాల (నామఘర్) ను స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. చివరికి ఆ ఊరికి దేకియాకోవా (కోవా అంటే తినడం) అనే పేరు స్థిరపడిపోయింది.

దేకియాకోవా బోర్నామఘర్ జోర్హాట్ నగరం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోను, 37 వ నెంబర్ జాతీయ రహదారినుంచి కేవల౦ 3.5 కిలోమీటర్ల దూరంలోను వుంది. బోర్నామఘర్ ను ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శిస్తారు, భాదో మాసం (భాద్రపదం, ఆగస్ట్ – సెప్టెంబర్) లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat