Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జుబ్బల్ » ఆకర్షణలు » ఖార పథర్

ఖార పథర్, జుబ్బల్

1

సముద్ర మట్టానికి 8770 అడుగుల ఎత్తులో ఉన్న ఖార పథర్ అనేక మంది యాత్రికులని జుబ్బల్ కి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఖారా పథర్ ఒక సహజ సిద్ధమైన రాయి వల్ల ఏర్పడిన అండాకారపు వాలు ప్రాంతము. ఈ ప్రాంతము ఆకుపచ్చని యాపిల్ వ్రుక్ష సముదాయాలు,దేవదారు వనాలతో నిండి ఉంటుంది. ఈ అరణ్యాలలో గల సన్నని దారులలో విహరిస్తూ వనాలని శొధించి హాయిగా సేదతీరవచ్చు. ఇక్కడ గల జీప్ సఫారి ద్వారా 7 కిలో మీటర్ల దూరంలో గల గిరి గంగ్రా గుడికి చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City