Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జుబ్బల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం: జుబ్బల్ ని సందర్శిద్దామనుకునే యాత్రికులు రైలు,విమానాల ద్వారా మాత్రమే కాకుండా రోడ్డు మార్గం ద్వారా కూడా జుబ్బల్ చేరుకోవచ్చు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి చెందిన బస్సులు జుబ్బల్ చుట్టు పక్కల గల పట్టణాలనుండి యాత్రికులకి లభిస్తాయి. ఇవే కాకుండా ప్రైవేటు లగ్జరీ బస్సులు కూడా షింలా నుండి యాత్రికులని జుబ్బల్ చేరుస్తాయి.