Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాళహస్తి » ఆకర్షణలు » భరద్వాజ తీర్థం

భరద్వాజ తీర్థం, కాళహస్తి

1

కాళహస్తి దేవాలయానికి తూర్పు వైపున మూడు కొండల మధ్య భరద్వాజ తీర్థం వుంది. త్రేతా యుగంలో ఇక్కడ తపస్సు చేసిన భరద్వాజ మహాముని పేరిట ఈ తీర్థం ఏర్పడింది. ఈ తీర్థం నెలకొని వున్న అందమైన లోయ పచ్చటి కొండలు, నిర్మలమైన సెలయేళ్ల తో వుంది ఈ ప్రాంతానికి ఒక దైవికమైన వాతావరణాన్ని తీసుకువచ్చింది. అందువల్ల పట్టణంలోని ఈ ప్రాంత౦లో ఈ తీర్థం ఏర్పడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

ఒక చెరువులా వుండే ఈ తీర్థం మధ్య ధ్యానముద్రలో వున్న తపో వినాయకుడి అద్భుతమైన విగ్రహం వుంది. ఐతే, ఈ తీర్థం చేరుకోవడానికి మీరు రద్దీగా వు౦డే మార్కెట్ ప్రాంతం గుండా వెళ్ళాలి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ చెరువులో మునక వేయడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు. నిజానికి, ఈ తీర్థంలో స్నానం చేసాక మాత్రమె శివుడికి పూజలు చేయాలని విశ్వసిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun