Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాళహస్తి » ఆకర్షణలు » శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, కాళహస్తి

1

సుబ్రహ్మణ్య స్వామి కోసం నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కాళహస్తి లో వుంది. ఈ దేవాలయం పట్టణం మధ్యలో వుండి చేరుకోవడానికి తేలికగా వుంటుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే ఆడి కృత్తిక ఉత్సవానికి ఈ దేవాలయం ప్రసిద్ది పొందింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సంగీత నృత్య కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

ఉత్సవాల చివరి రోజు దేవాలయాన్ని దీపాలతో, పుష్పాలతో అలంకరిస్తారు, సుబ్రహ్మణ్య స్వామి, ఆయన దేవేరుల విగ్రహాలను రథాల మీద వుంచి ఊరి వీధుల గుండా ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. ఈ ఆడి కృత్తిక ఉత్సవాల్లో ఊరి వారు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు విరివిగా పాల్గొంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri