Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాళహస్తి » ఆకర్షణలు » వేయిలింగాల కోన జలపాతం

వేయిలింగాల కోన జలపాతం, కాళహస్తి

1

వేయిలింగాల కోన జలపాతం కాళహస్తి సరిహద్దుల నుంచి కేవలం 8కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయింది. ఈ జలపాతాలలో స్నానం చేయకుండా వెళ్ళడం సాధ్యం కాదు, పెద్ద వాళ్ళు, పిల్ల వాళ్ళు కూడా అంటే ఉత్సాహంతో ఇక్కడ స్నానం చేస్తారు.

తెలుగు లో ‘వేయి లింగాలు వుండే లోయ’ అని అర్ధం వచ్చే పేరుతొ ఈ జలపాతం పిలువబడుతుంది – చుట్టూ శివలింగాలను పోలి వున్న రాళ్ళతో వుండడం వల్ల ఆ పేరు కూడా సరైనదే అనిపిస్తుంది. ఇక్కడి నీటికి ఔషధ గుణాలున్నాయనే నమ్మకం వల్ల ఎంతో మంది ప్రతి ఏటా ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. ఈ జలపాతంలో నిత్యం స్నానం ఆచరిస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. స్థానిక ఇతిహాసాల ప్రకారం ఈ జలపాతం లో స్నానం చేస్తే మీ పాపాలు అన్నీ తొలగిపోయి మోక్షం వస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri