Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కల్సి » ఆకర్షణలు » అసం బేరేజ్

అసం బేరేజ్, కల్సి

2

అసం మరియు యమునా నది ల సంగమం చోట కనబడే బేరేజ్ అసం బేరేజ్. 4 చదరపు కిలో మీటర్ల దూరం ఇక్కడ పరచుకుని ఉన్న కృత్రిమ తేమ నేల ,అసన్  నది నీటి తో తడపబడుతూ ఉంటుంది . నీటి స్థాయి తగ్గినప్పుడు బురద తో కూడుకున్న ద్వీపాలను కుడా ఈ తేమ నెలలో చూడవచ్చు .

ఐ యు సి ఎన్ రెడ్ డేటా బుక్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ అఫ్ నేచర్) లో  ఇక్కడి పక్షులను ప్రమాదం లో ఉన్న జాతులు గా చెప్పబడింది .  ఇక్కడ మల్లర్డ్స్, రెడ్ క్రేస్తేడ్ పోచార్డ్స్, రుద్ది షెల్ డక్స్ , కూట్స్ , కార్మోరాంట్స్ , ఎగ్రేత్స్ , వాగ్ టైల్స్ , పాండ్ హెరాన్స్ , పల్లాస్ , ఫిషింగ్ ఈగల్స్ , మార్ష్ హర్రిఎర్స్ , గ్రేటర్ స్పాట్ఎడ్ ఈగల్స్ , ఒస్ప్రెయ్స్ మరియు స్టెప్పీ ఈగల్స్  వంటి పక్షుల ను పర్యాటకులు చూడవచ్చు .

చలికాలం లో అనేక ట్రాన్స్ - హిమాలయన్ వలస పక్షులు దక్షిణ భారత దేశానికి చేసే ప్రయాణం లో ఇక్కడ సేద తీరటానికి ఆగుతాయి. అక్టోబర్ చివరలో పాలే ఆర్కిటిక్ వలస పక్షులు పర్యాటకులకు కనువిందు కలిగిస్తాయి . అక్టోబర్ నుండి నవంబర్ , మరియు ఫెబ్రవరి నుండి మార్చ్ పక్షులను వీక్షింకాతానికి అనువయిన సమయం . పల్లాస్ ఫిషింగ్ ఈగల్స్ గత 30 సంవత్సరాలుగా ఇక్కడ గూడు నిర్మించుకునే ఆవాసం గా ఉన్నది.  అంతేకాక పర్యాటకులు 11 జాతుల వలస పక్షుల తో కలిపి  ఇక్కడ 90 శాతం బ్రాహ్మినీ డక్ లు , పింతైల్స్ , గాద్వాల్ల్స్ , కమాన్ పోచార్డ్స్ , విగెఒన్స్ , కామన్ టీల్స్ , తుఫ్తేడ్ డక్ , మరియు శోవేల్లెర్స్ వంటి  నీటి పక్షులను చూసే అవకాసం చలి కాలం లో కలుగుతుంది . మే నుండి  సెప్టెంబర్ వరకు కూడా పెయింటెడ్ స్తోర్క్స్ , ఓపెన్ బిల్లెద్ స్తోర్క్స్ మరియు నైట్ హెరాన్స్ వంటి  పక్షి వీక్షణానికి అనువైనదిగా చెప్పవచ్చు

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri