Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంచేన్ జంగా » ఆకర్షణలు » పౌహున్రీ పర్వతం

పౌహున్రీ పర్వతం, కాంచేన్ జంగా

1

తూర్పు హిమాలయ పర్వత శ్రేణులలో సిక్కిం, టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఎత్తైన పర్వత౦ పౌహున్రీ.  ఈ శిఖరం కాంచేన్ జంగా నుంచి 75 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి7128 అడుగుల ఎత్తున వుంది.

ఈ పర్వతం గురించిన ఆసక్తి కరమైన విషయం ఒకటుంది. దీన్ని 1911 లో ఇద్దరు షేర్పా జాతి వారితో కలిసి మొదటి సారిగా స్కాటిష్ పర్వతారోహకుడు అలేగ్జాందర్ మిచెల్ కేల్లాస్ అధిరోహించాడు. అయితే అక్కడి నుంచి 80 ఏళ్ళ తరువాత, 1911-1930 ల మధ్య భూమి మీద చేయబడిన అతిపెద్ద పర్వతారోహణ ఇదేనని తేలింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City