Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » ఆకర్షణలు » ట్రెక్కింగ్

ట్రెక్కింగ్, కాంగ్రా

2

మంచు నిండి ఉండే వాలు ప్రాంతంలో ఉన్న ఈ కాంగ్రా లోయ లో ట్రెక్కింగ్ పర్యాటకులకు అధ్బుతమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చాలా దారులలో సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేస్తూ శిఖరాలు, రాక్-కట్ టెంపుల్స్ మరియు కరేరి లేక్ ను చేరవచ్చు. పర్యాటకులు ఇక్కడి నుండి అందమైన చంబా లోయకి కూడా ట్రెక్కింగ్ చేయవచ్చు.

మింకియాని పాస్, లకా పాస్ లేదా ఇందర్ హరా ట్రెక్ అనేవి ప్రసిద్దమైన ట్రెక్కింగ్ మార్గాలు. ఈ దారులు ధర్మశాల నుండి మొదలై మాక్లియోడ్ గంజ్ వద్ద ముగుస్తాయి. ఇక్కడ ఉన్న మరొక అయిదు ముఖ్యమైన దారులు ధర్మశాల - తలంగ్ పాస్, ధర్మశాల-లక పాస్, మాక్లేయోడ్గంజ్-మినికియని పాస్, చంబ, బైజనాథ్-పరాయి జోట్ మరియు భీం గసుత్రి పాస్.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun