Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంజీరపల్లి » ఆకర్షణలు » గణపతియార్ కోవెల్

గణపతియార్ కోవెల్, కంజీరపల్లి

1

గణపతియార్ కోవిల్ దేవాలయం సుమారు 900 సంవత్సరాల క్రిందట నిర్మించబడింది. నేడు అది శిధిలావస్ధలో కలదు. ఈ దేవాలయంపై అందమైన చెక్కడాలు, శిలా శాసనాలు దాని గ్రానైట్ స్తంభాలపై తమిళ భాషలో వ్రాయబడి కలవు. ఈ దేవాలయాన్ని గుడి చుట్టూ స్ధిరపడిన చెట్టి కులస్తులు నిర్మించారు.

తమిళ శిలా లేఖనాలు ఆ ప్రాంతంలోని పురుటునూల్ శెట్టిలకు సంబంధించినవి. ఈ కులంవారు బట్టలు నేసే వారు. చేనేతలు. బట్టలలో కంజీరపల్లి కచ్చా ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో మొదటగా తమిళ సంస్కృతి కలదని చెప్పేందుకు ఈ దేవాలయం, అక్కడి తమిళ భాష నిదర్శనం. ఈ దేవాలయం. ఇక్కడ స్ధిరపడిన ప్రజలు ఇతర ప్రాంతాలైన కుంభోకం నుండి వచ్చినవారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat