మా శివాని ఆలయం కంకేర్ నగరానికి సమీపంలో ఉన్నది. ఈ ఆలయం మా శివాని దేవతకు అంకితం చేయబడింది. ఈ దేవత దుర్గాదేవి మరియు కాళి రెండింటి కలయక అని నమ్ముతారు. ఈ ఆలయంలో విగ్రహం అద్భుతమైనదిగా ఉంటుంది. ఇటువంటి విగ్రహం కోలకతా మరియు ఇక్కడ మాత్రమే కనపడుతుంది. ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగను జరుపుకుంటారు.