Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » కిజ్హక్కేకర శ్రీ కృష్ణ టెంపుల్

కిజ్హక్కేకర శ్రీ కృష్ణ టెంపుల్, కన్నూర్

1

3000 ఏళ్ళ క్రితం నిర్మించబడినట్టు భావిస్తున్న ఈ కిజ్హక్కేకర టెంపుల్ కేరళ లో ని ప్రాచీన దేవాలయం.ఈ ఆలయం,  కన్నూర్ పట్టణానికి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిరరక్కల్ ప్రాంతంలో  ఉంది.  రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం చరిత్ర ప్రియులని మరియు పురావస్తు పరిశోధకులని అమితంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన లిఖిత ప్రతులు 2500 ఏళ్ల క్రితానికి సంబంధించినవిగా భారత పురావస్తు శాఖ అంచనా.

ఈ కిజ్హక్కేకర శ్రీ కృష్ణ టెంపుల్ లో అరుదుగా పూజింపబడే బాల గోపాలుడి రూపంలో శ్రీ కృష్ణ భగవానుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న అయిదు ఎకరాల మేరకు విస్తరించబడిన అందమైన చిరక్కల్ కొలను పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది. చిరరక్కల్ రాజవంశీకులచే ఈ ప్రాంతం పవిత్రంగా కొలవబడింది. అంతే కాకుండా అన్నదానం కూడా చేస్తారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రశాంతతని అందించే ఈ ఆలయం పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat