Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » కొట్టియూర్ శివ టెంపుల్

కొట్టియూర్ శివ టెంపుల్, కన్నూర్

1

అక్కరె కొట్టియూర్ మరియు ఇక్కరే కొట్టియూర్ అను జంట ఆలయాలకు సమూహంగా ఇవ్వబడిన పేరు కొట్టియూర్ శివ టెంపుల్. ఉత్తర కేరళ లో ఉన్న పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న ఈ టెంపుల్ ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. దక్షిణ కాశి అనబడే కొట్టియూర్ అన్న చిన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. బవాలి నది తూర్పు,పడమర తీరాల్లో ఈ రెండు ఆలయాలు అగుపిస్తాయి. చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి.

మే, జూన్ మాసాల్లో జరిగే వైశాఖ పండుగని ఈ ఆలయాల్లో ప్రధానంగా జరుపుకుంటారు. ఈ పండుగ 28 రోజుల వరకు ఉంటుంది. లక్షలాది మంది భక్తులు ఈ పండుగ రోజుల్లో ఆలయ సందర్శనకు తరలి వస్తారు. కొబ్బరి కాయలని కొట్టి, కొబ్బరి నీళ్ళతో దేవునికి అభిషేకం చేయడం ఈ పండుగ యొక్క విశిష్టత. కన్నూర్ నుండి 70 కిల్లోమిటర్ల దూరంలో ఇంకా తలస్సేరి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొట్టియూర్ శివ టెంపుల్ కి పర్యాటకులు సులభంగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat