Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » ఊర్పజ్హస్సి కావు టెంపుల్

ఊర్పజ్హస్సి కావు టెంపుల్, కన్నూర్

1

కన్నూర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎదక్కాద్ లో ఉన్న ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం ఊర్పజ్హస్సి కావు టెంపుల్. ఈ ఆలయలో భగవతీ, శ్రీ ఊర్పజ్హస్సి దైవతార్ మైర్యు వెట్టక్కోరుమకన్ (కిరాత సును) లు కొలువై ఉంటారు. ఒకే ఆలయం లో శైవ, వైష్ణవ మైర్యు శాక్తేయ గర్భాగుడులు ఉండడం ఈ ఆలయం యొక్క విలక్షనీయత.

ప్రాచిన సంప్రదాయ నిర్మాణ శైలిలో పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఈ ఆలయ ఆకృతిని పునరుద్ధరించారు. ఇక్కడ ఉన్న ప్రధాన గుడులే కాకుండా వేరే చిన్న గుడులు కూడా ఉన్నాయి. తొందచన్ కి అంకితమిచ్చిన ఈ గుడులలో భక్తులు తమలపాకు, వక్క మరియు ఎండిన వరిని నైవేద్యంగా ఇస్తారు.

41 రోజుల పాటు జరపబదే మండల విలక్కు అనే పండుగ నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఈ ఆలయంలో జరిగే ప్రధాన పండుగ. శివరాత్రి మహోత్సవం, వెల్లటామ్ మరియు కలియాట్టం (నృత్య ప్రదర్శనల ఆచారం), వేట్ట్క్కోరుమంకాన్ పట్టు (వెట్టక్కోరుమనకన్ ని ప్రార్ధిస్తూ చేసే భజన) ఈ ఆలయంలో ఉన్న ప్రధాన ఆకర్షణలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri