Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » పరస్సినిక్కడవు స్నేక్ పార్క్

పరస్సినిక్కడవు స్నేక్ పార్క్, కన్నూర్

1

కన్నూర్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ ల లో పరస్సినిక్కడవు స్నేక్ పార్క్ ముఖ్యమైనది. అంతరించబోతున్న  విభిన్నమైన అరుదైన సరీసృపాలని పరిరక్షించే పార్క్ గా ఈ పార్క్ దేశం లో ని నలుమూలల వరకు గుర్తింపు పొందింది. భారత దేశం లో నే సరిసృపాలని పరిరక్షించే అతి ముఖ్య కేంద్రం గా ఈ పార్క్ ప్రసిద్ది చెందింది. అంతే కాదు, కేరళలో ఉన్న ఏకైక స్నేక్ పార్క్ ఇది. .

కన్నూర్ నగరం నుండి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న కుగ్రామమైన పరస్సినిక్కడవు లో ఈ పరస్సినిక్కడవు స్నేక్ పార్క్ ఉంది. ఈ గ్రామంలో ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ పరస్సినిక్కడవు ముతప్పాన్ టెంపుల్. ఈ పార్క్ ని మరియు ఈ టెంపుల్ ని పర్యాటకులు ఒకే ట్రిప్ లో సందర్శించే అవకాశం కలదు. పాము కాట్లకి చికిత్స నందించే ఆరోగ్య కేంద్రమైన విష చికిత్స కేంద్రం వారిచే ఈ పార్క్ ఏర్పాటైంది. ఈ కేంద్రం ఒక్క హెడ్ క్వార్టర్స్ పపినిస్సేరి లో ఉన్నాయి.

కింగ్ కోబ్రా, స్పెక్టక్లేడ్ కోబ్రా, రాస్సేల్స్ వైపెర్, పైథాన్, క్రైట్ మరియు పిట్ వైపేర వంటి  విషపూరితమైన మరియు విషపూరితం కాని ఎన్నో వివిధ రకాల పాములు ఈ పార్క్ లో ఉంటాయి. అంతే కాకుండా, ఎన్నో అరుదైన సరిసృపాలకి, పక్షులకి, మరియు జంతువులకి ఈ పార్క్ స్తావరం. దాదాపు 150 జాతుల పాములు ఇక్కడ ఉంటాయి. వీటి గురించి పర్యాటకులకి  సుశిక్షితులైన సిబ్బంది వివరించడమే కాకుండా పాముల పై ఉన్న మూఢ నమ్మకాలని తొలగించే ప్రయత్నం చేస్తారు.

సందర్శించే వేళలు : 9:30 AM - 5:30 PM

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat