Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » శ్రీ సుబ్రమణ్య స్వామి టెంపుల్

శ్రీ సుబ్రమణ్య స్వామి టెంపుల్, కన్నూర్

1

పయ్యన్నుర్ లో ఉన్న శ్రీ సుబ్రమణ్య స్వామి టెంపుల్, కన్నూర్ లో ని ప్రఖ్యాతి పొందిన గుడులలో ముఖ్యమైనది. విష్ణు మూర్తి దశావతారాల లో ఒక అవతారమైన పరశురాముడిచే కీ ఆలయం పవిత్రమైనదని ఇతిహాసాలు చెబుతున్నాయి. దీర్ఘ కాల పురాణ సంప్రదాయాలకి ఈ ఆలయం సంపన్నమైనది.  అంతే కాకుండా హిందువుల ఇతిహాసమైన బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయం గురించి చెప్పబడినది.

పర్యాటకులని అలాగే భక్తులని విశేషంగా ఆకర్షించడంలో ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అరుదైన నిర్మాణ శైలితో నిర్మించబడ్డ ఈ ఆలయం ప్రహారి గోడ 12 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం మరియు సముదాయం మూడు ఎకరాల మేరకు విస్తరించబడినది. ఈ ఆలయం యొక్క గర్భ గుడి రెండు అంతస్తులుగా ఏనుగు వెనుక భాగాన్ని పోలి ఉండేటట్లు నిర్మింపబడినది.

అన్ని దక్షిణ భారత దేవాలయాల్లో కనబడే పవిత్ర జెండా ఈ అలయంలో కనబడదు. పర్యాటకులని ఆకర్షించే మరొక అంశం ఈ ఆలయం ప్రాంగణం లో ఉండే ఇలంజి చెట్టు. ఈ చెట్టు అన్ని కాలాలలో పూవులు పూస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun