Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కన్నూర్ » ఆకర్షణలు » తెల్లిచెర్రి ఫోర్ట్

తెల్లిచెర్రి ఫోర్ట్, కన్నూర్

2

విశేషమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నం తలస్సేరి ఫోర్ట్ లేదా తెల్లిచెర్రి ఫోర్ట్. ఇది తలస్సేరి పట్టణం లో ఉంది. కన్నూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫోర్ట్ కి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే 1708 లో నిర్మించబడిన ఈ ఫోర్ట్ కి వలసవాదానికి సంబంధించి సుదీర్ఘ మైన చరిత్ర ఉంది.

ఈ ఫోర్ట్ ముజ్హపిలన్గడ్ బీచ్ తీరం లో చిన్న కొండపై ఉంది. బ్రిటిష్ హయాంలో సైనిక కార్యకలాపాలకి ముఖ్య కేంద్రంగా ఈ ఫోర్ట్ వ్యవహరించింది. పెద్ద పెద్ద బిళ్ళ రాల్లచే ఈ ఫోర్ట్ పునాది నిర్మించబడినది. అందంగా చెక్కబడిన తలుపులు, బ్రహ్మాండమైన రాతి గోడలు, అరేబియన్ సముద్రానికి దారితీసే రహస్యపు సొరంగ మార్గాలు పర్యాటకులని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.

ఆర్కియాలజికల్ సర్వే ఆధ్వర్యం లో ఉన్న ఈ తెల్లిచెర్రి కోట పర్యటకులచే తరచూ సందర్శింపబడే ప్రాంతంగా ప్రసిద్ది చెందింది. బ్రిటిష్ ప్రముఖుల కి సంబంధించిన సమాధులు, ప్రాచీన ఆంగ్లికన్ చర్చ్ మరియు వేల్లెస్లేయ్ బంగ్లా ఈ ఫోర్ట్ కి సమీపం లో ఉన్న మరికొన్ని ప్రధాన ఆకర్షణలు.

సందర్శించే వేళలు : 8:00 AM - 6.00 PM

ప్రవేశ రుసుము లేదు

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat