పేరుకు తగినట్లు గానే ఈ ప్రదేశం ఒక పురాతన విలేజ్ పుషప్ పూర్ లేదా ఫూల్ పూర్ అనే చోట వుంటుంది. ఇక్కడ కల ఒక పురాతన టెంపుల్ ను 6వ శతాబ్దంలో స్వర్ణ గుప్తుల కాలంలో నిర్మించారు. కనుక ఈ టెంపుల్ కు విలేజ్ పేరు ఏర్పడింది. భీతార్ గావ్ శిఖరం కల పురాతన టెంపుల్స్ లో ఒకటి. దీని పొడవు సుమారు 68.25 అడుగులు వుంటుంది. టెర్రా కోట బ్రిక్స్ తో నిర్మించారు.
టెంపుల్ గోడలు సుమారు 8 అడుగుల మందంతో వుంటాయి. అందమైన ఆర్చ్ కలిగి వుంటుంది. దీని శిల్ప శైలి ఆనాటి నిర్మాణాలకి ఉదాహరణగా వుంటుంది. దీని గర్భాలయం 15 అడుగుల చదరం కలిగి రెండు అంతస్తులలో వుంది. హిందూ సిద్ధాంతం అయిన నర నారయనులను ప్రతిబింబింప చేస్తుంది.