అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

కన్యాకుమారి వాతావరణం

ఉత్తమ సమయం సంవత్సరం పొడవునా నగర వాతావరణం ఆనందంగా వుంటుంది. కనుక పర్యాటకులు ఈ కాలం లో అయినా సరే పర్యటించవచ్చు. అయితే ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ గల నెలలు సూచించ వచ్చు.

ముందు వాతావరణ సూచన
Kanyakumari, India 26 ℃ Light Rain
గాలి: 7 from the NNW తేమ: 74% ఒత్తిడి: 1007 mb మబ్బు వేయుట: 75%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Saturday 24 Jun 29 ℃85 ℉ 25 ℃ 77 ℉
Sunday 25 Jun 28 ℃83 ℉ 25 ℃ 77 ℉
Monday 26 Jun 28 ℃83 ℉ 25 ℃ 77 ℉
Tuesday 27 Jun 28 ℃83 ℉ 25 ℃ 76 ℉
Wednesday 28 Jun 30 ℃86 ℉ 25 ℃ 77 ℉
వేసవి

వేసవి కన్యాకుమారి లో వేసవి మార్చ్ లో మొదలై మే లో ముగుస్తుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు వుంటుంది. ఈ సమయం లో వచ్చే పర్యాటకులు బీచ్ క్రీడల లో ఆనందించవచ్చు.

వర్షాకాలం

వానా కాలం కన్యాకుమారి లో వానా కాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ సాగుతుంది. ఈ సమయం లో వర్షాలు ఒక మోస్తరు నుండి అధికంగా కూడా వుంటాయి. పిడుగులు కూడా పడతాయి. ఈ సమయం సిటీ చాలా అందంగా వుంటుంది. వర్షాలు ఇష్ట పడే వారు తప్పక రావచ్చు.

చలికాలం

శీతాకాలం కన్యాకుమారి లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల నుండి 32 డిగ్రీల వరకూ వుంటాయి. ఈ సీజన్లో బీచ్ మరియు సైట్ సీయింగ్ ఆనందాలు అనుభవించవచ్చు.