Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకల్ » వాతావరణం

కరైకల్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం కరైకల్ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం. ఆహ్లాదకరంగా వుండే ఈ సమయం లో ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.

వేసవి

వేసవి వేసవి కాలం అధిక వేడి. గాలిలో తేమ అధికం. తమిళ్ నాడు లోని ప్రదేశాలవలేనే వుంటుంది. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకూ మారుతూంటాయి. ఈ కాలం సందర్శనకు అనుకూలం కానప్పటికీ, మే , జూన్ నెలలోని పండుగలు, ఉత్సవాలను చూసేందుకు ప్రణాళిక చేయవచ్చు.   

వర్షాకాలం

వర్షాకాలం వర్షాలు ఒక మోస్తరు గా అక్టోబర్ నుండి డిసెంబర్ వరకూ పడతాయి. నవంబర్ లో అధిక వర్షపాతం. కరైకల్ సందర్శనకు ఈ కాలం అనుకూలమినదే.   

చలికాలం

కరైకల్ సందర్శనకు వింటర్ అనుకూలం . ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకూ మారుతూంటాయి. ఈ సమయం లో పర్యాటకులు అనేకమంది వస్తారు.