Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకుడి » ఆకర్షణలు » అమ్బక్కుడి శ్రీ ఐంతు వీటు కలియామ్మన్ కోవిల్, హిందూ టెంపుల్

అమ్బక్కుడి శ్రీ ఐంతు వీటు కలియామ్మన్ కోవిల్, హిందూ టెంపుల్, కరైకుడి

0

కరైకుడి నుండి 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న ప్రసిద్దమైన దేవస్థానం అమ్బక్కుడి శ్రీ ఐంతు వీటు కలియామ్మన్ కోవిల్. కోవిల్ లేదా కొయిల్ అంటే తమిళం లో గుడి అని అర్ధం. ఈ ఆలయం లో కొలువున్న దైవం మహా శివుడు. శివ భక్తులు ఎందఱో ఈ ఆలయాన్ని సందర్శించి ప్రార్ధనలు జరిపి దైవం ఆశీర్వాదం కోరుకుంటారు. పార్వతీ దేవి విగ్రహం కూడా ఈ ఆలయం లో గమనించవచ్చు.

ఈ ఆలయం పెద్ద రాజగోపురం కలిగి ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణం లో తీర్థం ట్యాంక్ ని గమనించవచ్చు. ఈ తీర్థం స్థానికులలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇందులో పండగల రోజులలో అలాగే భక్తులకి ముఖ్యమైన రోజులలో మునకలు చేస్తారు. శరీరం మరియు మనస్సు శుద్ధి కావడానికి ఈ తీర్థం ల స్నానం చెయ్యడం మంచిదని అంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri