Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకుడి » ఆకర్షణలు » కృష్ణమూర్తి పెరుమాళ్ కోవిల్

కృష్ణమూర్తి పెరుమాళ్ కోవిల్, కరైకుడి

1

కరైకుడి టౌన్ లో ఉన్న ఆలయం కృష్ణమూర్తి పెరుమాళ్ కోవిల్. ఈ ఆలయం నగరం నడి బొడ్డులో ఉంది. శివ మరియు పెరుమాళ్ అనే ఇద్దరు దేవుళ్ళకి ఈ ఆలయం అంకితమివ్వబడింది. స్వామీ పెరుమాళ్ తిరుమల దైవంగా స్థానికులలో ప్రసిద్ది. విష్ణు మూర్తి రూపాలలో ఒకటి పేరుమాళ్ రూపం. హిందూ మైతాలజీ ప్రకారం, విష్ణు మూర్తి ఈ విశ్వం యొక్క మనుగడకు కారణం అవగా శివుడు ఈ విశ్వం యొక్క వినాసకారుడు. బ్రహ్మ దేవుడు ఈ సృష్టి కర్త.

స్థానిక నమ్మకాల ప్రకారం, ఈ ఇద్దరు దేవుళ్ళు తరచూ భులోకాన్ని సందర్శిస్తారు. ఆ సందర్శనలో ఈ ఆలయాన్ని వారి నివాసం గా మార్చుకున్నారు. ఆశ్చర్యకరంగా, ఈ దేవుళ్ళ యొక్క సహాధర్మచారినులైన పార్వతి మరియు లక్ష్మి దేవి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటుచెయ్యబడలేదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat