Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరంజియా » ఆకర్షణలు » భీమకుండ జలపాతం

భీమకుండ జలపాతం, కరంజియా

2

భీమకుండ్, కరంజియా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహజ నీటి రిజర్వాయర్. ఈ ప్రదేశం విస్తృతమైన సహజ అంద౦తో ఉండి, ఇక్కడ నీటి టాంక్ చాలా పవిత్రంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం, పాండవులు ద్రౌపదితో కలిసి ఈ అడవిలో సంచరిస్తున్నపుడు పాండవులలో రెండవ వాడిన భీముడు ఇక్కడ స్నానం చేసాడు అని నానుడి. ఇప్పటికీ ఈ ప్రదేశం ఒక పవిత్ర స్థలంగా భావించబడుతుంది, ఇక్కడ జనవరి మాసంలో జరిగే ‘మకర సంక్రాంతి’ పండుగ సమయంలో అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ పవిత్ర నదిలో స్నానం చేస్తారు.

ఈ సమయంలో ‘మకర మేళా’ అనే ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ వాటర్ టాంక్ కు సమీపంలో కుందేశ్వర్ అనే శివాలయం ఉంది. స్థానిక గిరిజనుల చే సనర్శించి, పూజించబడే మా రంగబురు సమీపంలో ఉన్న మరో ఆలయం. అద్భుతమైన అందంతో ఉన్న ఈ ప్రదేశం విహారానికి సరైన ఎంపిక.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun