Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరంజియా » ఆకర్షణలు » జగన్నాధ ఆలయం

జగన్నాధ ఆలయం, కరంజియా

1

జగన్నాథ ఆలయం, మయూర్భంజ్ జిల్లాలోని బరిపడ పట్టణంలో కరంజియా నుండి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హరిబలదేవ్ ఆలయం అనికూడా పిలుస్తారు. భంజ పాలకులచే 1497 లో నిర్మించిన ఈ ఆలయం లోపల అనేక శాసనాలు ఉన్నాయి.

సున్నపురాయితో చేయబడిన ఈ ఆలయ సరిహద్దు గోడ పూరి లోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయానికి ప్రతిరూపం. ఇక్కడ జగన్నాథుని విగ్రహంతోపాటు, పదిహేడు వివిధ దేవతలా విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవతల చిత్రాలు చిన్న వివిధ రకాల కణాలుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో జరుపుకునే రథయాత్ర ప్రసిద్ధ పండుగ. రథయాత్ర సమయంలో ‘గుడిచ మందిర్’ వలె సేవచేసే రధమోహన్ ఆలయం ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంది. చాలా పురాతనమైన ఈ రధమోహన్ ఆలయ గోడలపై అనేక చిత్రాలను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun