Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరంజియా » ఆకర్షణలు » మా అంబిక ఆలయం

మా అంబిక ఆలయం, కరంజియా

1

మా అంబిక ఆలయం ఉత్తర ఒడిష లో అత్యంత ప్రసిద్ది చెందినది. ఇక్కడ దుర్గామాత కు చెందిన మా అంబిక విగ్రహం ఉంది. ఈ ఆలయంలో ఇతర దేవతా దైవత్వం గల అనేక విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం 1940 లో మయూర్భంజ్ రాచరిక వంశీయుల సమయంలో నిర్మించబడింది.

ఈ ఆలయం దట్టమైన పచ్చని అడవులు, కొండల మధ్య ఉంది. ఈ నిర్మలమైన ప్రదేశం భక్తులు కూర్చొని, ప్రార్ధన చేసుకునే ప్రసాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ ఆలయం చుట్టూ అనేక రంగుల సీతాకోకచిలుకలు, పక్షులను చూడవచ్చు.

చుట్టుపక్కల ప్రాంతంలోని అద్భుతమైన అందం వల్ల, ఈ ప్రదేశం విహారానికి ప్రత్యేకమైనది. ఈ దైవత్వ ఆలయంలో విహారానికి దిగువభాగం వద్ద మాత్రమే అనుమతిస్తారని గుర్తుంచుకోండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri