కేలాదేవి వైల్డ్ లైఫ్ శాంక్చురీ రాజస్ధాన్ - మధ్య ప్రదేశ్ సరిహద్దులలో కలదు. సుమారు 676.40 చ. కి.మీ.ల పరిధిలో విస్తరించి ఉంది. బనాస్ నది ఈ శాంక్చురీ పడమటి భాగంలో ప్రవహిస్తుంది. చంబల్ నది ఆగ్నేయ దిశలో ప్రవహిస్తుంది. ఈ శాంక్చురీ ని కేలా దేవి లేదా కైలా దేవి దేవాలయం పేరుతో పెట్టారు. పర్యాటకులకు ఎన్నో అందమైన ప్రదేశాలను ఈ శాంక్చురీ చూపుతుంది.
అనేక జంతువులు, చింకారాలు, అటవీ ఎలుగుబంట్లు, గుంట నక్కలు, పులులు, చిరుతలు, హయనాలు, తోడేళ్ళు, సంబార్లు ఎన్నో ఇక్కడ కలవు.