Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరూర్ » ఆకర్షణలు » కరూర్ ప్రభుత్వ మ్యూజియం

కరూర్ ప్రభుత్వ మ్యూజియం, కరూర్

1

కరూర్ బస్ స్టేషన్ కి సమీపంలోని కరూర్ ప్రభుత్వ మ్యూజియం 2000 సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ ఈ ప్రాంత పూర్వీకుల జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ మ్యూజియం వివిధ రకాల ఇత్తడి వస్తువులని, లోహపు వస్తువులను, పురాతన సంగీత సాధనాలను ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియంలో నాణాలు, రాళ్లు, శిలాజాలు, బొటానికల్ నమూనా, మోల్లుస్కాన్ పెంకులు, సముద్ర జాతులు కూడా ప్రదర్శించబడతాయి. ఈ మ్యూజియం రోజువారీ ఉపన్యాసాలను, వర్క్ షాప్ లను కూడా నిర్వహిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat