కరూర్ కాటన్ దుస్తులు, ఇత్తడి వస్తువుల ఉత్పత్తులకు ప్రత్యేకతకలిగిన కుటీర పరిశ్రమలకు ప్రసిద్ది చెందింది. బెడ్ రూమ్, బాత్ రూమ్, వంటగది వస్త్రాలు కొన్ని అత్యంత పసిద్ద ఉత్పత్తులు. కాటన్ వాల్ హంగింగ్ లు కూడా ప్రసిద్ధ ఉత్పత్తులు. కరూర్ మూన్ స్టోన్స్, అక్వమేరైన్స్, పచ్చ, ఫెల్ద్స్పర్, క్వర్త్స్ వంటి విలువైన, తక్కువ విలువైన జాతి రాళ్ళను కూడా ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల కరూర్ ప్రధాన షాపింగ్ ప్రదేశం.