Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్వార్ » ఆకర్షణలు » జై సంతోషిమాత దేవాలయం

జై సంతోషిమాత దేవాలయం, కార్వార్

1

కార్వార్ పట్టణానికి ఈ దేవాలయం 4 కి.మీ.ల దూరంలో కాళీ నది ఒడ్డున కలదు. జై సంతోషి మాత ఈ దేవాలయంలో ప్రధాన దేవత. గణపతి కుమార్తెగా చెపుతారు. ఈమె దుర్గ దేవి అవతారం. ఇక్కడ సంవత్సరం పొడవునా చేసే జాతరలలో ఈమెను దర్శించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.

అన్ని మంగళవారాలు, శుక్రవారాలు దీపోత్సవం జురుగుతుంది. ఈ సమయంలో దీపాలు వెలిగిస్తారు. శ్రావణ మాసంలో ఈ పండుగ చేస్తారు. మంగళ కార్య, నవరాత్రి పల్లకి ఉత్సవ మరియు ఉదయపాన వంటివి ఇక్కడ జరిగే కొన్ని వేడుకలు. ప్రభుత్వ బస్సులలో, టాక్సీలలో, ఆటోలలో టవున్ నుండి తేలికగా ఇక్కడ చేరవచ్చు. పండుగలు ఆనందించేందుకు ఈ దేవాలయానికి తప్పక రావలసిందే.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri