కార్వార్ పర్యాటకులు నాగనాధ్ దేవాలయం తప్పక చూడాలి. ఇక్కడ కల ఒక చీమల పుట్టను వేలాది భక్తులు పూజిస్తారు. ఈ ప్రదేశం పురావస్తు శాఖచే 1958 సంవత్సర చట్టం క్రింద సంరక్షించబడుతోంది. నాగనాధ్ దేవాలయ నిర్వహణా భాధ్యతలు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టింది.