Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కసౌలి » ఆకర్షణలు » సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కసౌలి

2

సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సి ఆర్ ఐ ని 1905 లో బ్రిటిష్ పాలన లో స్థాపించారు. ఇక్కడ కల అందమైన్ కేంపస్ గ్రౌండ్ చూసేందుకు సంవత్సరం పొడవునా సందర్శకులు వస్తారు. ఈ సంస్థ ఎల్లపుడూ కలరా, టైఫాయిడ్, స్మాల్ పాక్స్ , పాము కాటు వంటి వ్యాధులకు వివిధ రకాల రీసెర్చ్ చేస్తుంది. రాబీస్ , పాము కాటు లకు మందు వీరే కనిపెట్టారు.

ఈ సంస్థ మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన కోర్స్ లను కూడా నడుపు తుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ కింద కల ఈ సంస్థ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లు నిర్వహిస్తుంది. ఈ సంస్థ వైద్య రంగానికి ఎంతో సేవ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా 'హూ' ల తో కలసి పోలియో, మీసెల్స్, డిటిపి వంటి వ్యాధులకు వాక్సిన్ తయారు చేస్తోంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri