గూర్ఖా కోట సముద్ర మట్టానికి 1437 మీటర్ల ఎత్తున సుబతు కంటోన్మెంట్ టవున్ లో కలదు. దీనిని గూర్ఖాలు 19 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటలో సుమారు 180 సంవత్సరాల నాటి ఫిరంగులు కలవు. గూర్ఖాలు ఒక యుద్ధం లో ఓడి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలనకు అప్పగించారు. సుబాతులో ఇపుడు 14 గూర్ఖా ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లు కలవు. ఒక పెద్ద ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంగా తయారు అయ్యింది.