Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కసౌలి » ఆకర్షణలు » గురుద్వారా శ్రీ గురు నానక్ జి

గురుద్వారా శ్రీ గురు నానక్ జి, కసౌలి

1

గురుద్వారా శ్రీ గురు నానక్ జి ఒక పురాతన సిక్కుల మతపర కేంద్రం. కసౌలి వెళ్ళే మార్గంలో కల ఘర్ ఖాల్ మార్కెట్ వద్ద రోడ్ పై కలదు. ఈ గురుద్వారా మందిరంలో ప్రతి ఆదివారం ఒక ప్రోగ్రాం నిర్వహిస్తారు. దాని తర్వాత కారా అనే ప్రసాదాన్ని పంచిపెడతారు. ఇది తియ్యగా వుంటుంది. ఈ గురుద్వారా లో వసతి సదుపాయాలూ కూడా కలవు. కనుక పర్యాటకులు ఇక్కడ కొద్ది రోజులు బస కూడా చేయవచ్చు. కసౌలి- మశోబ్రా రోడ్ పై గల మరొక గురుద్వారా కూడా సమీపం లోనే కలదు. .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri