కృష్ణ భవన్ మందిర్ టవున్ మధ్యలో కల ఒక అందమైన దేవాలయం. దీనిలో కృష్ణ విగ్రహం వుంటుంది. దీనిని 1926 లో ఒక చర్చి శైలి లో ఇండియా,మరియు ఐరోపా శిల్ప శైలి లో నిర్మించారు. ఈ టెంపుల్ వాస్తు శాస్త్ర కు అనుగుణంగా నిర్మించ బడింది. ఆనాటి పాలకులు, నిపుణులు,శిల్పులు, సహాయకులు కలసి దీనిని నిర్మించారు.