Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాశ్మీర్ » ఆకర్షణలు » ఒవెరా నేషనల్ పార్క్, కాశ్మీర్

ఒవెరా నేషనల్ పార్క్, కాశ్మీర్, కాశ్మీర్

1

శ్రీనగర్ నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఓవర నేషనల్ పార్క్ లేదా ఓవర- అరూ బయోస్ఫియర్ రిజర్వు ఉంది. మస్క్ డీర్, హంగుల్, బ్రౌన్ డీర్, కోక్లాస్, చిరుత మరియు స్నో కాక్స్ వంటి అంతరించబడుతున్న అనేక రకాల జాతులు ఈ పార్క్ లో కనబడతాయి. 3000 మీటర్ల నుండి 5425 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పార్క్ ప్రధాన పర్యాటక ఆకర్షణ. 13 రకాల క్షీరదాలు అలాగే 80 రకాల పక్షులు ఈ పార్కులో నివసిస్తున్నాయి. వివిధ రకాల నెమళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తాయి. విస్తృతమైన, వైవిధ్యమైన వణ్యప్రాణులు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి. చెస్ట్నట్ చెట్లు, దేవదారు చెట్లు, డియోడర్ చెట్లు ఇంకా ఫిర్ చెట్లు కలిగిన దట్టమైన అడవులు ఈ ప్రదేశ అందాలని పెంచుతాయి.

విబుర్నుం స్ప్ప్ ,ఇండిగోఫెర హేతరంత ,సోబరియా తోమేన్తోసా వంటి పొదలు ఇక్కడ ఉంటాయి. రుమెక్స్ పేషెంతియా ,నేమోనే స్ప్ప్ అండ్ ప్రిములా స్ప్ప్ మొదలగు ఔషదాలు ఇక్కడ కనిపిస్తాయి. మే నుండి ఆగష్టు మధ్య లో ఈ పార్క్ పై విభాగాన్ని చూడొచ్చు. మర్చి నుండి మే వరకు క్రింద విభాగాన్ని చూడచ్చు.

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat