మచ్చేది ఒక అందమైన హిల్ స్టేషన్ . సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తున కలదు. బిల్లవార్ నుండి ఇది 30 కి. మీ.ల దూరం లో కలదు. ఈ ప్రదేశం లో దేవదార్, చిర మరియు వివిధ రకాల ఔషధ చెట్లు దట్టమైన అడవులుగా వుంటాయి. సంవత్సరం పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.