మాత సుందరి కోటే ఒక పురాతన టెంపుల్. శివాలిక్ కొండల మధ్యన సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తున కలదు. దీనిని చేరాలాంటి భక్తులు 107 మెట్లు ఎక్కాలి. ఇది కథువా కు 22 కి.మీ.ల దూరంలో కలదు. ఈ గుడి లోని విగ్రహం ఒక రేగు చెట్టు కింద కనుగోనబదిందని, తర్వాత దానిని గుడి లో పెట్టి పూజలు చేస్తున్నారని చెపుతారు.