సుక్రాల మాత టెంపుల్, లో స్క్రాల దేవి వుంటుంది. ఈ గుడి కథువా లో ఒక పురాతన దేవాలయం దీనిని చంబా యువ రాజు మధో సింగ్ నిర్మించాడు. ఇది ఒక చిన్న కొండపై సుమారు 3500 అడుగుల ఎత్తున కలదు. స్థానికుల మేరకు, ఈ టెంపుల్ హిందువుల దేవత అయిన మల దేవి కి కూడా నివాసం. ఈమె శారద దేవి అవతారమని చెపుతారు.
ఈ దేవత ఒక నల్లటి రాతి పై వచ్చి కూర్చుందని చెపుతారు. భక్తులు ఇక్కడే దుర్గ, రాక్షసుల రాజు మహిషాసుర, రాక్షసుడిని వదించటంగా వుండే విగ్రహాన్ని కూడా చూస్తారు.