Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాజిరంగా » ఆకర్షణలు » పెటువ-గోసాని థాన్

పెటువ-గోసాని థాన్, కాజిరంగా

1

ఈ ప్రాంతంలోని భాగంలో ఉన్న పెటువ-గోసాని థాన్ ఒక పురాతన ఆలయం. స్థానికులు కాళీ మాతను పూజిస్తారు. ఈ దేవత పూజించబడే అతి పురాతన ప్రదేశాలలో ఇది ఒకటి. స్థానికులు కేసాయిఖైతిగా కాళీ మాతను పూజిస్తారు.

లఖింపూర్ ప్రాంత౦ పై బ్రిటీషు వారి దండయాత్రకు సంబంధించి, ఈ ఆలయాన్ని వారు ఎలా కనుగొన్నారో తెలిపే ఒక ఆసక్తికరమైన కథ ఉంది. లఖింపూర్ ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకోవడానికి బ్రిటీష్ వారికి కొంత సమయం పట్టింది. వారు తమ పాలనను ఈ ప్రాంతంలో స్థాపించే సమయంలో ఈ ఆలయాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం అరుణాచలప్రదేశ్ లో నివసించే దఫాల ప్రజలు పురాతన కాలంలో తీర్థయాత్రకు పెటువ-గోసానికి వచ్చేవారని విశ్వసిస్తారు.

ఈ రోజున కూడా పెటువ-గోసాని థాన్ కాళీ మాత పూజించబడే ప్రసిద్ధ ఆలయం. ప్రతి ఏటా, స్థానికులు ఈ ఆలయంలో దుర్గాపూజ చేస్తారు. ఈ ఆలయం కాజీరంగా జాతీయ పార్కు నుండి ఏమంత దూరంలో లేదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri