Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కీల్పెరుంపల్లం » ఆకర్షణలు » కీల్పెరుంపల్లం ఆలయం

కీల్పెరుంపల్లం ఆలయం, కీల్పెరుంపల్లం

1

కీల్పెరుంపల్లం కేతుగ్రహానికి చెందినది, అయితే ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవి నాగనాధస్వామి, సుందరనాయకి రూపాలతో కూడా పూజించబడుతున్నారు. కేతువు ఈ ఆలయ ప్రధాన దేవత, ఇక్కడ సగం మనిషి, సగం పాముగా చిత్రించిన దేవుని విగ్రహం ఉంది. జ్యోతిష్ శాస్త్ర చార్ట్ లో కేతువు సరైన స్థానంలో లేడని తెలుసుకున్న ప్రజలు, ఆ దోష నివారణకు గుంపులుగా ఈ ఆలయానికి తరలి వస్తారు.

ఈ ఆలయం క్రీశ 12 వ శతాబ్దంలో శివుడికి గొప్ప భక్తులైన చోళ రాజులు స్థాపించారని నమ్ముతారు. ఈరోజు, ఈ ఆలయం తమిళనాడు ప్రజలకు ముఖ్యమైన యాత్ర కేంద్రం, సుందరార్, అప్పార్, సంబంధర్ వంటి గొప్ప సాధువులు ఈ ఆలయాన్ని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు.

తంజావూర్ లో బ్రిహదీశ్వర ఆలయం తో కీల్పెరుంపల్లం ఆలయానికి భూగర్భ సొరంగం ఉందని స్థానికుల నమ్మకం. అయినప్పటికీ, ఈ సొరంగాన్ని అనేకమార్లు తవ్వినప్పటికీ దాని జాడ తెలియలేదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City