Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కియో౦ఝర్ » ఆకర్షణలు » బడా ఘాగర

బడా ఘాగర, కియో౦ఝర్

1

సంఘగర జలాపాతాల నుంచి 3 కిలోమీటర్ల వున్న ప్రసిద్ధ జలపాతం బడా ఘాగర. ఒరిస్సా సందర్శించే యాత్రికులంతా ప్రతి ఏటా తప్పక సందర్శించే అందమైన ఈ పర్యాటక కేంద్రం ఒరిస్సాకే గర్వకారణ౦. నది అవరోహణ మార్గం లో దీని పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆనకట్ట నిర్మించింది. మచ్చ జన్సదానా నది కలుస్తుండడం వల్ల ఈ జలపాతం నిరంతరంగా ప్రవహిస్తుంది.

ఈ నది 60 మీటర్ల ఎత్తు నుంచి ఏకధాటిగా జాలువారుతుంది. ఈ జలపాతం లో నీటి కొరత గురించి కొన్ని పుకార్లు వుండేవి కానీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా దాని వైభవాన్ని నిలబెట్టారు. ఎండ వేడిమి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ జలపాతాన్ని పరిరక్షిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri