Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కియో౦ఝర్ » ఆకర్షణలు » కందదార్ జలపాతాలు

కందదార్ జలపాతాలు, కియో౦ఝర్

1

ఒరిస్సా లోని కియోంఝర్ జిల్లాలో వున్న ప్రసిద్ధ జలపాతాలు కందదార్. దీన్ని దేశంలోని తొలి పన్నెండు జలపాతాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ జలపాతం గుర్రపు తోక ఆకారంలో క్రిందికి పడుతుంది. రాష్ట్రం లోని గొప్ప పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా భావించే ఈ జలపాతం ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఈ జలపాతాలలో 244 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే కోరపాని నాలా అనే యేరు దూరం నుంచి చూడ్డానికి చాలా బాగుంటుంది.

స్థానికులు ఈ జలపాతాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, దీనికి సంబంధించిన పురాణ గాధలు కూడా వున్నాయి. వేసవి లో కూడా ఈ జలపాతం ఎండిపోకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఈ జలపాతం పాత వైభవాన్ని పునరుద్ధరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed