Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కియో౦ఝర్ » ఆకర్షణలు » ముర్గమహదేవ్ ఆలయం

ముర్గమహదేవ్ ఆలయం, కియో౦ఝర్

1

ముర్గమహదేవ్ ఆలయం ఈ ప్రాంత మరో ప్రధాన ఆలయం. ఈ ఆలయం దాని సొంత వారసత్వాన్ని కలిగిఉంది. శివుడికి నివాళులు అర్పించేందుకు ప్రతినెలా వేలమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంత గిరిజనులు అన్ని దేవుళ్ళలోకి అత్యంత శక్తిమంతుడుగా శివుడిని భావిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి ఎల్లప్పుడూ కోరికలు నెరవేరుతాయని ఒక కధనం.

శివుడు ఎవర్నీ వట్టి చేతులతో పంపించాడు. ఈ ఆలయం శాశ్వత నీటిబుడగ పక్కన ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించే వారు ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న సుందర దృశ్యాలను చూసి ఆకర్షితులౌతారు. ఈ ఆలయం కియోంఝర్ జిల్లా ప్రధాన కేంద్రం నుండి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఠాకురాణి కొండల సమీపంలో ఉంది. ఈ ఆలయం చంపువ ఉపవిభాగం కిందకు వస్తుంది, ఈ ఆలయంలోను చుట్టుపక్కల భద్రతా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu