Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కీలాంగ్ » ఆకర్షణలు » గురు ఘంటాల్ విహారం

గురు ఘంటాల్ విహారం, కీలాంగ్

1

కీలాంగ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న గురు ఘంటాల్ లేదా గందోలా విహారం ఇక్కడి ప్రసిద్ధ ధార్మిక కేంద్రం. లాహౌల్ జిల్లాలో అతి పురాతనమైనదిగా పేర్కొనబడే ఈ విహారం 8 వ శతాబ్దంలో పద్మసంభవుడు స్థాపించాడు. చెక్కతో నిర్మించిన శిల్పాలు ఈ విహారంలో ప్రదాన ఆకర్షణలు. ఈ విహారంలో ప్రత్యెక నిర్మాణ శైలిలో నిర్మించిన పిరమిడ్ ఆకారపు పైకప్పులు, సంక్లిష్టమైన చెక్కుళ్ళు వున్నాయి. ఈ విహారం శిధిలావస్థ లో ఉండడంతో వీటిలో చాల విగ్రహాలను తుప్చిల్లింగ్ గ్రామంలోని మరో విహారానికి మార్చారు.

చంద్రా, భాగా నదీ తీరాల వెంట వున్న ఈ విహారంలో బుద్ధుడి కారుణ్యానికి ప్రతీక అయిన అవలోకితెశ్వరుడనే బోధిసత్వుడి పాలరాతి విగ్రహానికి చెందిన పాడైన శిరోభాగం వుంది. ఈ విహారం చరిత్ర 2 వ శతాబ్దంలో నాగార్జునుడి కాలం నాటిది. ఈ విహారంలోని అంతరాలయంలో నల్ల రాతితో చెక్కిన కాళీ దేవి విగ్రహం వుంది – ఈ విహారం పూర్వం గుడిగా ఉండేదని సూచిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat